పాత వీడియోలు పెట్టి, ‘కరోనా వైరస్ కారణంగా చైనాలో పందులను బ్రతికుండగానే పూడ్చిపెడుతున్నారు’ అని షేర్ చేస్తున్నారు. - FACTLY
‘చైనాలో కరోనా వైరస్ పందుల ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలుసుకుని దేశంలో ఉన్న పందులను పెద్ద గొయ్య తీసి సజీవంగా పుడుస్తున్న అక్కడ ప్రభుత్వం’ అని చెప్తూ కొన్ని వీడియోలను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున